మహిళలు, పిల్లల రక్షణకు పోలీసు శాఖ పెద్దపీట

SDPT: మహిళలు, పిల్లల రక్షణకు పోలీసు శాఖ పెద్దపీట వేస్తోందని సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ అన్నారు. బాధితులు మౌనం వీడి ధైర్యంగా ముందడుగు వేయాలన్నారు. సిద్దిపేట జిల్లాలో షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల అధికారులు, సిబ్బంది మార్చి నెలలో వివిధ విద్యాసంస్థల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలను వెల్లడించారు.