CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం క్యాంపు కార్యాలయంలో 36 మంది బాధితులకు CMRF కింద విడుదలైన రూ.19,85,885 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CMRF పేదల వైద్యానికి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. నియోజకవర్గానికి చెందిన 36 మందికి సీఎం సహాయ నిధి మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.