'కరీంనగర్‌కు నేరుగా బస్సును నడపాలి'
MNCL: జన్నారం నుండి కరీంనగర్‌కు నేరుగా బస్సును నడపాలని మండల ప్రజలు కోరారు. జన్నారం మండలం నుండి ప్రతిరోజు వ్యాధిగ్రస్తులు, ఉద్యోగులు, వ్యాపారులు కరీంనగర్ పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో ఉట్నూర్ డిపోకు చెందిన బస్సును అధికారులు జన్నారంలో నైట్ హాల్ట్‌గా ఉంచి తెల్లవారుజామున 5 గంటలకు కరీంనగర్‌కు బస్సును నడిపేవారు. ఆ బస్సులు తిరిగి నడపాలని స్దానికులు కోరారు.