VIDEO: బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: రాధాకృష్ణ ఆలయం వద్ద కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలు ఆరుపండ్ల విభాగం ఎద్దులకు పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ మేరకు ఇందులో 18 జతల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. కాగా, మొదటి స్థానాల్లో నిలిచిన ఎద్దుల యజమానులకు నగదు బహుమతిని అందించనున్నారు.