బాలికకు గుండె ఆపరేషన్ చేయించిన స్పీకర్ అయ్యన్న
AKP: గొలుగొండ మండలం చీడిగుమ్మలకు చెందిన షేక్ వహీదా బేగం(11)గుండెకు రంధ్రం ఉండటంతో ఆపరేషన్‌కు రూ.5లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆ కుటుంబానికి అంత స్తోమత లేకపోవడంతో స్థానిక నాయకులు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన స్పందించి తిరుపతి ఆసుపత్రిలో బాలికను చేర్పించి ఆపరేషన్ చేయించారు.