సామాజిక న్యాయం కాంగ్రెస్ సిద్ధాంతం: ఎమ్మెల్యే

సామాజిక న్యాయం కాంగ్రెస్ సిద్ధాంతం: ఎమ్మెల్యే

RR: సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్‌లోకి కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకులు అజహారుద్దీన్‌ను మంత్రిగా నియమించడం ముస్లిం మైనారిటీలకు శుభ సూచకమన్నారు. కాంగ్రెస్ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పటానికి ఈ నిర్ణయం నిదర్శనమన్నారు.