జాబ్ మేళా వాయిదా

ATP: ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వ ర్యంలో ఈ నెల 20న జరగాల్సిన మెగా జాబ్ మేళా అనివార్య కారణాలతో వాయిదా వేస్తు న్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ స్మిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తదుపరి జాబ్ మేళా తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు.