అడపరాయి జలపాతాన్ని ప్రారంభించిన మంత్రి

అడపరాయి జలపాతాన్ని ప్రారంభించిన మంత్రి

PPM: దాళాయివలసలోని అడపరాయి వాటర్ ఫాల్స్‌ను మంత్రి సంధ్యారాణి కలెక్టర్ డా.ప్రభాకర రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజ సౌందర్యానికి నిలయం దాళాయివలసలోని అడపరాయి జలపాతం అని అన్నారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.