రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
MBNR: జడ్చర్ల మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నసురుల్లాబాద్‌కు చెందిన పి. వనజ (38) ఇవాళ తన భర్తతో కలిసి నిమ్మబావిగడ్డ హనుమాన్ ఆలయం వద్ద బైక్‌పై వస్తుండగా జారి పడి అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.