వినతి పత్రాలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

వినతి పత్రాలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

NDL: శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గిరిజనులు, స్థానిక ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈమేరకు ప్రజా సమస్యలను ప్రజల ద్వారా నేరుగా తెలుసుకున్న కలెక్టర్ రాజకుమారి వాటి పరిష్కారానికి సంబందిత శాఖల పరిధిలో చర్యలు తీసుకుంటామన్నారు.