సీతారాముల విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

సీతారాముల విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ఎస్‌కోట మండలం పోతనపల్లి గ్రామంలో శనివారం జరిగిన ఆలయ పునఃనిర్మాణం మరియు శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. అర్చకులు ఎమ్మెల్యేతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలందరకి ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి లభించాలని కోరుకున్నట్లు తెలిపారు.