5 రూపాయలకే నాణ్యమైన ఆహారం: ఎమ్మెల్యే

5 రూపాయలకే నాణ్యమైన ఆహారం: ఎమ్మెల్యే

ATP: ​ప్రతి పేదవాడికి కడుపునిండా భోజనం అందించాలనే సంకల్పంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందిస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. ఆయన అధికారులు, నాయకులతో కలిసి కళ్యాణదుర్గంలో అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. అందరితో పాటు ఆయన కూడా అక్కడే టిఫిన్ చేశారు.