'జిల్లా వ్యాప్తంగా 1520 ఓడీ కేసులు నమోదు చేశాం'

'జిల్లా వ్యాప్తంగా 1520 ఓడీ కేసులు నమోదు చేశాం'

VZM: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెలలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1520 ఓడీ కేసులు నమోదు చేశామని చెప్పారు. వాటిలో డ్రోన్స్ సహాయంతో 90 కేసులు నమోదు చేశామన్నారు.