నేడు ఉచిత బస్.. మహిళలు ఇలా చేయండి

నేడు ఉచిత బస్.. మహిళలు ఇలా చేయండి

కృష్ణా: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శుక్రవారం ప్రారంభం కానుంది. ప్రయాణ అవసరాన్ని బట్టి మహిళలు జిల్లాలు దాటి దూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ బస్సులు, జిల్లా సరిహద్దుల వరకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సేవలను ఉపయోగించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. సిటీ లిమిట్స్ దాటి వెళ్లాలంటే మెట్రో ఎక్స్‌ప్రెస్, నగరంలో ప్రయాణానికి ఆర్డినరీ బస్సులు వాడాలంటున్నారు.