'ప్రజాభీష్ట మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి'

'ప్రజాభీష్ట మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి'

KDP: ప్రజాభీష్ట మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీచర్స్ ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి అన్నారు. సిద్ధపటం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బుధవారం చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధమటం ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం సోషనీయమన్నారు. ఈ విషయాన్ని శాసనమండలిలో చర్చిస్తామన్నారు.