VIDEO: రాజమండ్రిలో వరుస బైక్ దొంగతనాలు

VIDEO: రాజమండ్రిలో వరుస బైక్ దొంగతనాలు

E.G: రాజమండ్రిలో వరుస బైక్ దొంగతనాలు వాహన యజమానులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న శనివారం స్థానిక గోరక్షణపేట సెంటర్‌లో ఓ యువకుడు బైక్‌ని నిలుపుదల చేసి, తన పని ముగించుకొని లోపే ఆగంతకుడు తన బైక్‌ని చోరీ చేశాడని లబోదిబోమని ప్రకాష్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దొరికిన సీసీ ఫుటేజ్‌ని విడుదల చేసి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.