శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బాతుపురానికి చేరిన మావోయిస్ట్ టెక్ శంకర్ మృతదేహం
★ HPCLలో కొలువు సాధించిన సిరిసింపేట వాసి చందు
★ పాతపట్నంలో రూ.8 లక్షలు తీసుకొని నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
★ శ్రీకాకుళంలో అర్జీలు స్వీకరించిన ఎమ్యెల్యే గొండు శంకర్