'విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి'
విశాఖలోని ద్వారకానగర్‌లోని బా బాపు సేవాసంఘం హాల్‌లో రాష్ట్ర కన్వీనర్ నరవ ప్రకాశరావు బాలల బడ్జెట్‌పై స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విద్యకు కేటాయింపులు పెంచాలని, బాలల విద్య–ఆరోగ్యానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని తీర్మానించారు. తీర్మానాలను సంబంధిత అధికారులకు పంపించారు.