మండలంలో మొదటి రోజు నామినేషన్లు
VKB: గ్రామాల్లో ఎన్నికల నామినేషన్ల కోలాహలం మొదలైంది. నిన్న మొదటి రోజు కావడంతో పలువురు నుంచి నామినేషన్లు స్వీకరించారు. అందులో బషీరాబాద్ మండలంలో 39 గ్రామపంచాయతీలకు 25 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది నామినేషన్లు అత్యధికంగా రావచ్చని సమాచారం.