సమ్మె బాటలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు

సమ్మె బాటలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు

NGKL: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ పిలుపుతో అచ్చంపేటలోని ఆర్టిజన్ కార్మికులు విధులు బహిష్కరించారు. 132/33 సబ్ స్టేషన్‌‌లో పనిచేస్తున్న కార్మికులందరూ నూటికి నూరు శాతం సమ్మెలో పాల్గొనడంతో విద్యుత్ నిర్వహణ పనులకు ఆటంకం ఏర్పడింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.