ట్రాక్టర్ దాడి బాధితులకు కేటీఆర్ పరామర్శ
TG: కామారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ దాడిలో గాయపడిన సర్పంచ్ అభ్యర్థి కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట్‌లో బీఆర్ఎస్ తరపున సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి, అతని కుటుంబంపై ఎదుటివర్గం దాడి చేసింది. ఈ ఘటనలో బాధితులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు.