VIDEO: ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

VIDEO: ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

ప్రకాశం: మార్కాపురం దోర్నాల బస్టాండ్‌లోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, ఏవో బుజ్జి భాయితో కలిసి ఆయన పరిశీలించారు.. గోడౌన్లలో నిల్వ ఉంచిన ఎరువులను తనిఖీ చేశారు.. ఇందులో భాగంగా ఎమ్మార్పీ ధరల పట్టికను, ఎరువుల బస్తాలను క్షుణ్ణంగా పరిశీలించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఎమ్మార్పీ ధరలతోనే అమ్మకాలు చేయాలని అన్నారు.