రేపు BRS కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

రేపు BRS  కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

NLG: మిర్యాలగూడలోని రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రేపు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ కలదు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు హాజరై, జెండా ఆవిష్కరణ చేయనున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.