వాళ్లకు శిక్ష తప్పదు: ఎమ్మెల్యే

NLR: కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎందుకు తమిళనాడుకు వెళ్లిపోయింది ఎగుమతులు దిగుమతులు ఎందుకు ఆగిపోయాయి దీనికి కారణం ఎవరు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ప్రశ్నించారు. వెంకటాచలం మండలం ఇస్కపాళెంలో పింఛన్ల పంపిణీ చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు లెక్కలేనన్ని పాపాలు మూటకట్టుకున్నారు వాళ్లకు కఠిన శిక్షలు తప్పవు అని తెలిపారు.