పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
NDL: గణతంత్ర దినోత్సవం-2027కు గాను పద్మ అవార్డుల నామినేషన్స్/సిఫార్సులను ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి రాజు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన క్రీడాకారులు మే 15వ తేది లోపు www.awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.