'విధి నిర్వహణలో అలసత్వం వద్దు'

'విధి నిర్వహణలో అలసత్వం వద్దు'

SKLM: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మండల గ్రామ సచివాలయ ప్రత్యేక అధికారి సీపాన రామ్మోహన్ అన్నారు. ఆమదాలవలస మండలం దూసి సచివాలయంను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు సచివాలయ సిబ్బంది రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని అన్నారు.