రిమ్స్‌లో 'సేఫ్ మదర్‌హుడ్ డే'

రిమ్స్‌లో 'సేఫ్ మదర్‌హుడ్ డే'

ADB: 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా అదిలాబాద్ రిమ్స్‌లో 'సేఫ్ మదర్‌హుడ్ డే' నిర్వహించారు. హైరిస్క్ గర్భధారణలను ప్రాథమిక దశలోనే గుర్తించి, మాతృ మరణాలను తగ్గించాలని DMHO నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది గర్భిణులకు మెరుగైన సేవలు అందిస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు పేర్కొన్నారు.