సాంకేతిక లోపం.. పలు విమానాలు రద్దు

సాంకేతిక లోపం.. పలు విమానాలు రద్దు

TG: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన ఇండిగో విమానాలను అధికారులు రద్దు చేశారు. కోల్‌కతా, గోవా, విశాఖ, అహ్మదాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసులను నిలిపివేశారు.