హోం మంత్రికి ప్రశంసాపత్రం

హోం మంత్రికి ప్రశంసాపత్రం

AKP: హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. మొంథా తుఫాన్‌లో మంత్రి ప్రజలకు రక్షణ సహాయక చర్యల్లో పాల్గొని సేవలందించారని, ఈ మేరకు శనివారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రికి ప్రశంసాపత్రం, ఉత్తమ సేవా అవార్డును ముఖ్యమంత్రి అందజేశారు. ప్రజాసేవలో చంద్రబాబు తమకు ఆదర్శం అని హోంమంత్రి అన్నారు.