అనంతగిరి బాలికల పాఠశాల-02లో టీచర్స్ డే

అనంతగిరి బాలికల పాఠశాల-02లో టీచర్స్ డే

ASR: అనంతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల-02పాఠశాలలో శుక్రవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు పురస్కరించుకొని పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు బీ. మంగమ్మ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.