NHPS నాయకుల ప్రత్యేక పూజలు
GDWL: నడిగడ్డ హక్కుల పోరాట సమితి (NHPS) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్న నేపథ్యంలో, బుధవారం గద్వాలలోని నది అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల సంక్షేమం కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.