'జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి'
KMM: జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి సదస్సులో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల పట్ల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు.