హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
➢ HYDలో FIH హాకీ వరల్డ్ కప్ 2026.. ఇటలీ–ఆస్ట్రియా జట్ల మధ్య పోటీ
➢ మేడ్చల్‌లోని బాచుపల్లి ప్రణీత్ అంటీలియాలో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా  
➢ ఎల్‌బీ‌నగర్ సైబర్ క్రైమ్ డిపార్టమెంట్‌లో ఏసీబీకి చిక్కిన ఎస్సైలు