ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ శృంగవృక్షంలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సొసైటీ ఛైర్మన్ కలిదిండి కృష్ణంరాజు
➢ పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అందజేసిన డిప్యూటీ స్పీకర్ RRR
➢ ఉండిలో తానను పెళ్లి చేసుకోవాలని యువకుడి ఇంటి ముందు యువతి నిరసన
➢ మొగల్తూరు సబ్ రిజిస్టర్‌ను బెదిరించి రూ.2 లక్షలు దోచేసిన నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు