VIDEO: అందెశ్రీకి కోవత్తులతో ఘన నివాళి

VIDEO: అందెశ్రీకి  కోవత్తులతో ఘన నివాళి

KNR: 'జయ జయహే తెలంగాణ' గీత రచయిత అందెశ్రీ మృతికి సంతాపంగా రాత్రి కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులర్పించారు. టీపీసీసీ, తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గోనెల సమ్మన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అందెశ్రీ రాసిన పాటలు పాడుతూ, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.