VIDEO: కూకట్‌పల్లిలోని JNTUకి బాంబు బెదిరింపు

VIDEO: కూకట్‌పల్లిలోని JNTUకి బాంబు బెదిరింపు

HYD: కూకట్‌పల్లిలోని JNTU HACకి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు వెబ్‌సైట్ ద్వారా ఈ మెయిల్ పంపినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్యాంపస్‌లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇటీవల కాలంలో విద్యాసంస్థలు, కోర్టులకు ఇటువంటి నకిలీ బాంబు బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు.