బైరాన్‌పల్లి వీరోచిత పోరాటానికి 77 ఏళ్లు

బైరాన్‌పల్లి వీరోచిత పోరాటానికి 77 ఏళ్లు

SDPT: బైరాన్‌పల్లి అంటేనే రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటి గడ్డగా గుర్తుకు వస్తుంది. భారత్‌ను తెల్లదొరలు వదిలిన కూడా రజాకార్ల రాక్షసత్వం కొనసాగింది. రజాకార్ల నుంచి తమను కాపాడుకోవడానికి 1948 AUG- 27 బైరాన్‌పల్లి గ్రామస్తులు పోరాటాం చేశారు. ఈ పోరాటాంలో 126 మంది యోధులు నేలకొరిగారు. ఈ ఘటన జరిగి నేటితో 77 ఏళ్లు పూర్తి చేసుకుంది.