తిరుపతి రెడ్డికి విషెస్ తెలిపిన మిథున్ రెడ్డి

తిరుపతి రెడ్డికి విషెస్ తెలిపిన మిథున్ రెడ్డి

MBNR: సీఎం రేవంత రెడ్డి సోదరులు తిరుపతిరెడ్డి జన్మదిన పురస్కరించుకుని మహబూబ్‌ నగర్ జిల్లా నాయకులు టీపీఎస్సీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు వెల్లడించారు.