సిన్నర్స్‌కు ఆస్కార్ అవార్డుల పంట

సిన్నర్స్‌కు ఆస్కార్ అవార్డుల పంట

98వ అకాడమీ అవార్డుల్లో నటీనటుల ప్రతిభకు పట్టం కట్టారు. 'సిన్నర్స్‌' చిత్రంలో అద్భుత నటనకు గానూ మైఖేల్‌ బి జోర్డాన్‌ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. 'హామ్నెట్‌' సినిమాలో చేసిన జెస్సీ బక్లీని ఉత్తమ నటి పురస్కారం వరించింది. 'సిన్నర్స్‌' సినిమా ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లోనూ అవార్డులు గెలుచుకుని ప్రత్యేకతను చాటుకుంది.