'గుడ్ టచ్-బ్యాడ్ టచ్'పై అవగాహన కార్యక్రమం

KNR: బోయినపల్లి మండలం విలాసాగర్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ సభ్యులు విద్యార్థులకు ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ పై అవగాహన ఇచ్చారు. విద్యార్థుల రక్షణ కోసం షీ టీమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఏ సమస్యా వస్తే తక్షణం ఫిర్యాదు చేయాలని ప్రమీల సూచించారు. ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ విధానాలను కూడా వివరించారు.