VIDEO: మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టిద్దాం : మాజీ ఎమ్మెల్యే

HNK: హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ వద్ద జీఎస్కే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సంస్థ, నిర్వాహకులు శివ ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల స్టాల్‌ను ఆదివారం మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రారంభించారు వారు మాట్లాడుతూ.. ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రకృతి పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ జరుపుకోవాలని కోరారు.