నగర పాలక సంస్థలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరీంనగర్: జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.