VIDEO: టీడీపీ కార్యాలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
ప్రకాశం: మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. వేద పండితుల మంత్రాచ్ఛరణాల మధ్య పూజా కార్యక్రమం జరిగింది. ఈ పార్టీ కార్యాలయానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఐదు లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.