VIDEO: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఆటో కార్మికుల డిమాండ్

VIDEO: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఆటో కార్మికుల డిమాండ్

అన్నమయ్య: తాళ్లపాక అన్నమయ్య నడిచిన రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని రైల్వే కోడూరు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైల్వే కోడూరు పట్టణంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి, వినతిపత్రం సమర్పించారు. "రాయచోటి జిల్లా వద్దు రాజంపేట ముద్దు" అంటూ నినాదాలు చేశారు.