VIDEO: క్రికెట్ బెట్టింగ్.. ఒకరి అరెస్ట్

VIDEO: క్రికెట్ బెట్టింగ్.. ఒకరి అరెస్ట్

HNK: ఆత్మకూరు మండలంలో క్రికెట్ ఆఫ్ లైన్ బెట్టింగ్ ఆడుతున్న పలువురిని శనివారం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. ముక్కల రాజు బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సోదాలు చేసి వారి నుంచి రూ. 42,100 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. మరో ఇద్దరు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.