విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

PLD: నూజెండ్ల మండలం పెద్దవరం పాఠశాలలో మంగళవారం విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం వలన పిల్లలో రక్తహీనత, పోషకాహార లోపం ఇతర అనారోగ్య సమస్యలు నివారించవచ్చని పాఠశాల హెచ్ఎం నాగేశ్వరరావు విద్యార్థులకు వివరించారు. అందుకే ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తుందన్నారు.