VIDEO: కేక్ బాక్స్‌లో అగ్నిప్రమాదం
నిర్మల్ పట్టణంలోని కేక్ బాక్స్ బేకరీలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం గమనించిన స్థానికులు 108కి ఫోన్ చేయగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని షట్టర్ పగలగొట్టి మంటలను ఆర్పి వేశారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది