బ్రేకులు ఫెయిల్.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి

బ్రేకులు ఫెయిల్.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి

VKB: పరిగి ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ మెకానిక్ కుద్దూస్ (59) మృతిచెందారు. డిపోలో నుంచి బస్సు ఔటింగ్‌కు వెళ్తున్న సమయంలో ఎదురుగా నిలుచున్న కుద్దూస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. వచ్చే ఏడాది ఆయన రిటైర్ కావాల్సి ఉంది. కుద్దూస్ మృతితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.