ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* బజార్హత్నూర్‌లో ఎడ్ల బండిని ఢీకొట్టిన కారు.. మహిళ మృతి
* MNCL: గరిడేపల్లి మండలంలో సాగర్ ఎడమ కాలువలో స్నానాకి దిగి లారీ డ్రైవర్ గల్లంతు
* మత్తడి వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం అప్‌డేట్.. 277.50 మీటర్లు
* MNCL: జైపూర్‌ మండలం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో వేతనాలు చెల్లించాలని కార్మికుల నిరసన