'రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజకీయాలు ఇక సాగవు'

'రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజకీయాలు ఇక సాగవు'

NDL: ఉమ్మడి ప్రభుత్వం ఉన్నంతకాలం రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజకీయాలు ఇక సాగవు అని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం కడప జిల్లా పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'రప్పా రప్పా' రాజకీయాలు చేసే స్కూల్ ప్రిన్సిపల్ జగన్ మకాం బెంగుళూరుకు మార్చడని విమర్శించారు.